Comments for చదువరి

Comment on నా గోడు by పన్ తరంగాలు -౨ « ఊక దంపుడు
[...] లుండేవారు, ఇప్పుడు తిక్క యాంకరయ్యలు, యాంకరమ్మలూ… నా మిత్రులందరూ గ్రంధసాంగులే, [...]

Comment on నా గోడు by నాగరాజా
అందరు ఇలా అలోచిస్తే ఎప్పుడో పరిస్థితి బాగుపడేదనిపిస్తుంది. ఎవడైనా బుద్ధి+ఎద్దు ఉన్నవాడు ఆ పరిశ్రమలో అడుగుపట్టేంత వరకు ఈ ఘోరకలి తప్పదేమో…–>

Comment on నా గోడు by మురళీ కృష్ణ
ఆల్రెడీ చచ్చిన పాము (DD  నెందుకు చంపమంటారండీ స్వాతి గారు!

చదువరి గారూ! చదువరి గారూ!! శ్రీమాన్‌ సుమన్‌ స్వామి గురించి మరికొంచెం రాయరూ! ప్లీజ్‌. ఇన్నాళ్ళూ టీవీ ఏడుపే తప్ప నవ్వే లేదు. మరొక్క సారి సుమన్‌ గురించి చెబితే హాయిగా దొర్లి దొర్లి, కళ్ళెంబడి నీళ్ళొచ్చేలాగా నవ్వుకుంటా!

Comment on నా గోడు by swathi
ఏలా చెప్పను నా బాధ తో కూడిన ఆశ్చర్యం లోని ఆనందం.

ఎందుకంటారా??

మీ కూలంకషమైన విశ్లేషణ చూసి ఆశ్చర్యం.

ఆహా అందరూ చెప్పాలనుకునేవి చెప్పలేనివి మీరు చక్కగా రాసేసినందుకు బోలెడు ఆనందం.

కానీ ఇదంతా నిజమే కదా..

మన తెలుగు పాపం మనం !! అని విపరీతమైన బాధ.

మొత్తానికి చాలా బాగా రాసారు.

DD8 గురించి కూడా కొంచెం చెప్పుంటే బాగుండేది

Comment on నా గోడు by Suresh Maridi
Adbhutamgaa raasarandi.. Chaala navvinchaaru. Ikapote, eemadhyane Gemini lo ‘Bangaaram Meekosam’ karyakramamu kudaa alanevundandee… Radhika gaaru  Ekkado oka telugu padam vaadutu.. adee tamilam Vuchchaaranalo English to kalipi Khunee chesestunnaaru.. KarNakaThoramugaa vundi.

Comment on నా గోడు by Trivikram
అబ్బో, ఎందుకు లేదండీ! అసలందుకోసమే ఓ టీవీ ఛానెల్ పెట్టాలనేంతగాఉంది. కానీ వార్తాఛానెళ్ళలో టీవీ9 భాష చాలా చాలా చాలా భయంకరంగా, ఒక్కోసారి అరగంట కార్యక్రమంలో కనీసం ఆరు తెలుగు మాటలకోసం వెదుక్కోవలసి వచ్చేటంత ఘోరంగా ఉంటోంది. మంత్రి జానారెడ్డి గారు “షాయసక్తులా” కృషి చేయడం నిజమే. కానీ తెలుగు తల్లిని క్షోభ పెట్టేంత ఘోరమైన భాష మన శాసనసభాపతిగారిది.

Comment on నా గోడు by వెంకట రమణ
మీ బ్లాగు చాలా బాగుంది. tv9లో ఖుష్భూ గురించి ఆ టాప్ స్టోరీ చెప్పినప్పుడు నాక్కూడా మీలానే అనిపించింది.

Comment on నా గోడు by kiran kumar Chava
Good one.

Comment on నా గోడు by Suresh
మరిన్ని తప్పక రాయండి.

అభినందనలతో….

Comment on నా గోడు by RationalThinker from Wikipedia
ఇన్నాళ్ళకు దొరికింది  తెలుగు లో ఓ బ్లాగు…. నా అభినందనలు….

ఇది చదివి నవ్వలేక చచ్చాను….. ఆ గోడే అందరి గోడూనూ…

మీ శైలి బాగుంది… మరిన్ని ఆశిస్తూ….