Home > Uncategorized > అంటువ్యాధి

అంటువ్యాధి

మొత్తానికి సత్యసాయి గారు మొదలెట్టారు, త్రివిక్రమ్ గారు నాకంటించారు. ఇక ఆగలేక పోయాను. పొద్దున్నే పరీక్ష రాసాను. తెరచాప కూడా కనపడింది. ఇక నేనూ నా తెరమెరుపును పెడుతున్నా.

Advertisements
Categories: Uncategorized
  1. May 25, 2007 at 5:01 pm

    అందరూ పరీక్షలు వ్రాస్తున్నారని నేను కూడా మొదలు పెట్టా. కాకపోతే ఆ సైటు ఏమిటో వ్రాసే కొలది ఇస్తూనే ఉంది. ఒక 30 పూర్తిచేసి, ఇంకా వస్తుండటంతో లాభంలేదని మూసిపారేశా. :).

  2. May 28, 2007 at 12:16 am

    నాకూ ౧౩౬ ఏ వచ్చింది. ఈ సమయంలో ఫైట్ క్లబ్ లో బ్రాడ్ పిట్ ఎడ్వర్డ నార్టన్ ని అడిగిన ఒ ప్రశ్న గుర్తుకువస్తుంది. “How does this work for you? ” What? “Being Smart? “నా అభిప్రాయంలో ఇది ఆల్ టైమ్ గ్రేట్ డైలాగ్. మీరు దీనికి జవాబు ఇవ్వక్కర్లేదనుకోండి 🙂

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: